రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకోనున్న రద్ధీ దృష్ట్యా సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్లాట్ ఫాం టికెట్ ను రూ.10నుండి రూ.20లకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్లాట్ ఫాం టికెట్ల పెంపును గురువారం రోజు నుండి ఇరవై తేది వరకు వర్తిస్తుంది. పండుగ సందర్బంగా ప్రయాణికులు భారీగా ప్లాట్ ఫాం …
Read More »సంక్రాంతి పండగ సందర్భంగా నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..!
సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 82709/80710 నెంబర్లతో ‘సువిధ’ ప్రత్యేక రైలు.. జనవరి 10 తేదిన 18.45గంటలకు( సాయంత్రం 6. 45) కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (జనవరి 11) ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే …
Read More »ఆరు నెలల పాటు కొన్ని రైళ్ళు రద్ధు
తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602) …
Read More »రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను భర్తీ చేయనునట్లు ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!
రైల్వే పోలీసులు, ప్రయాణికుల అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో పట్టుతప్పి ప్రమాదవశాత్తూ అదే రైలు కింద పడబోయాడు. అది గమనించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులు అతడిని రక్షించారు. ముంబయిలోని పాన్వల్ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 14న ఈ ఘటన జరిగింది.
Read More »