Home / Tag Archives: sridevi

Tag Archives: sridevi

తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.

Read More »

ఆ స్టార్ హీరోయిన్ కూతురుతో మహేష్

తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Read More »

శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా త‌గ్గ‌డం లేదు. రాజ‌కీయ‌, సినీ, క్రీడల‌కు సంబంధించిన సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లు సినిమాల రూపంలో తెర‌కెక్కుతున్నాయి. తాజాగా ఇండియ‌న్ సినిమాల్లో ఐదు ద‌శాబ్దాల కెరీర్‌తో మూడు వంద‌లకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! …

Read More »

శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం

దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …

Read More »

యువహీరోతో శ్రీదేవి కూతురు

అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ  మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …

Read More »

రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే.. …

Read More »

శ్రీదేవిని మించిన పెర్ఫార్మెన్స్ పూజా చేసిందా…? మీరేమంటారు..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కబోతున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాకుండా వరుణ్ కి ఇదే మొదటి మాస్ సినిమా అని చెప్పాలి. ఈ చిత్రం లో శోబన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమేక్ …

Read More »

కుండ బద్ధలు కొట్టిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ..!

బాలీవుడ్ దివంగత నటి ,తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కుండ బద్దలు కొట్టింది .ఒక ప్రముఖ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు తనకు ఎవరంటే ఇష్టమో ..ఎందుకో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది . త్వరలో విడుదల కానున్న ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రముఖ జాతీయ మీడియాలో బాలీవుడ్ స్టార్ మేకర్ …

Read More »

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై నాగార్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

యువ సామ్రాట్ నాగార్జున ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రంలోన‌, అలాగే, నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి మ‌రో మ‌ల్టీస్టార్ చిత్రంలో ను న‌టిస్తున్నారు. అయితే, రామ్‌గోపాల్ వ‌ర్మ చిత్రం అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకుని జూన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంవ‌త్స‌రం తాను మ‌రిచిపోలేని …

Read More »

నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …

Read More »