Home / MOVIES / తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ

తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.