Home / Tag Archives: ssc

Tag Archives: ssc

నిరుద్యోగ యువతకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలు  శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌), ఎస్‌ఎస్‌ఎఫ్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24,205 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ …

Read More »

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. ఈ రోజు గురువారం ఉదయం పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల …

Read More »

Telangana SSC Results-సత్తా చాటిన గురుకులాల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం విడుదలైన  ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గురుకులకు చెందిన విద్యార్థులు త‌మ స‌త్తాను చాటారు. అటు ప్ర‌భుత్వ‌, ఇటు ప్ర‌యివేటు స్కూళ్ల‌ను దాటేసి విజ‌య‌ఢంకా మోగించారు. మొన్న విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త శాతం సాధించి మొద‌టి వ‌రుస‌లో నిలిచారు. ఇవాళ విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు అత్య‌ధికంగా 99.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు …

Read More »

తెలంగాణ SSC,Inter ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ తేదిల్లో మార్పులు

తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు 6 నుంచి మే 23వ తేదీ వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు 7 నుంచి 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మార్చి …

Read More »

SSC లో 3261 పోస్టులు

స్టాఫ్‌సెలక్షన్ కమిషన్‌ (ఎస్సెస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెలెక్షన్‌ పోస్ట్‌ ఫేజ్‌ 9 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3261 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్‌, డ్రైవర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇటర్‌, పదో తరగతి పాసైనవారు అర్హులని పేర్కొన్నది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 25 వరకు అందుబాటులో …

Read More »

CBSE 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల

  సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ( CBSE results ) విడుద‌ల‌య్యాయి. జూలై 30న 12వ త‌ర‌గతి ఫ‌లితాలు విడుద‌ల చేసిన బోర్డు ఇవాళ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కార‌ణంగా CBSE ఈసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. విద్యార్థులు గ‌త ఏడాది కాలంగా రాసిన యూనిట్ ప‌రీక్ష‌లు, ప్రాక్టిక‌ల్స్‌, ప్రీ బోర్డు, మిడ్ ట‌ర్మ్ ప‌రీక్ష‌ల్లో సాధించిన …

Read More »

అదిరిపోయిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ హీరోయిన్ ఫస్ట్ లుక్

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇందులో నటిస్తున్న హీరోయిన్‌ని చిత్ర బృందం రివీల్ చేసింది. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 70ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో ఆనంది సోడాల శ్రీదేవిగా నటిస్తోంది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె లుక్ రిలీజ్ చేశారు. …

Read More »

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రెగ్యులర్‌ సహా గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …

Read More »

సీఎం జగన్ కు లోకేష్ సలహా

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్తిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.20లక్షల మందికి ఈ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు త్వరలో స్కూళ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ప్రకటించారు. tsbie.cgg.gov.inలో ఇంటర్ మెటీరియల్ పొందొచ్చు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat