డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, …
Read More »హాంగ్ దిశగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ..ఆందోళనలో బీజేపీ ,కాంగ్రెస్ ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటివల మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి.అందులో భాగంగా ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి . ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుండగా మరోసారి బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదహారు స్థానాల్లో …
Read More »ఎమ్మెల్యేలు ,మంత్రులకు శుభవార్త ..!
ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై …
Read More »