ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు వారం ప్రారంభంలో తొలిరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం 200పాయింట్ల లాభంతో మొదలై సెన్సెక్స్ 553పాయింట్ల రికార్డు లాభంతో 40,267వద్ద ముగిసింది. 165పాయింట్ల లాభమ్టొ 12,088వద్ద నిఫ్టీ ముగిసింది. హీరో మోటోకార్ప్ ,బజాజ్ ఆటో,ఏషియన్ పెయింట్స్,ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ ,టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు,ఎన్టీపీసీ ,భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ …
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. మొదట ప్రారంభంతో సెన్సెక్స్ నూట ఆరు పాయింట్లను లాభపడి మొత్తం ముప్పై తొమ్మిదివేల ఎనబై ఎనిమిది దగ్గర కొనసాగింది. మరోవైపు నిఫ్టీ ఇరవై ఒక్క పాయింట్లు లాభపడి 11,746వద్ద ట్రేడవుతోంది. ఇక రూపాయి డాలర్తో మారకం విలువ అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద కొనసాగుతోంది.బ్యాంకింగ్ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాలతో …
Read More »లాభాల్లో మార్కెట్లు
ఈ రోజు బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వంద పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ కొద్దిసేపటి క్రితం 109పాయింట్ల లాభంతో 38,674వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో 11,610 వద్ద ఉంది. అమెరికా స్టాక్స్ నిన్న భారీ లాభాలు ఆర్జించడంతో పాటు ఈ రోజు ఆస్ట్రేలియా సహా ఆసియా మార్కెట్లూ సానుకూలంగా ట్రేడవడం దీనికి ప్రధాన కారణం అని విశ్లేషకులు …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..?
వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..
Read More »లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు …
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి.నిన్న మొన్నటి దాక కటిక నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం లాభాలతో ముగియ్యడం మంచి పరిణామం .బీఎస్ఈసెన్సెక్స్ నూట నలబై ఏడు పాయిట్లు లాభపడి మొత్తం ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలబై నాలుగు పాయింట్ల దగ్గర ముగిసింది.నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్ల లాభంతో పదివేల మూడు వందల తొంబై ఏడు పపాయింట్ల దగ్గర ముగిసింది.డాలర్ మాత్రం మరింత …
Read More »