Home / Tag Archives: style

Tag Archives: style

నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్ ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘ సార్.. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా’ అని కామెంట్ చేయగా.. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. ‘ స్పష్టంగా చెప్పాలంటే.. నా వయసుకి నా అనుభవమే నా అర్హత’ అని చెప్పుకొచ్చారు.

Read More »

మీ చర్మం మెరవాలా..?

ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్‌ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్‌ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. ♥ సోయాబీన్‌ నూనెను చర్మానికి …

Read More »

ఉదయం లేవగానే మీరు వీటిని చూస్తున్నారా..?

అనేక మత గ్రంథాలలో ఉదయం సమయం చాలా విలువైనదిగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో చూడొద్దట. ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు. చూస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. జంతువుల చిత్రాలు, అంట్ల గిన్నెలను లేవగానే చూడొద్దు. అలా చూస్తే దాని వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుందని జ్యోతిష్యం చెబుతోంది.

Read More »

ఇవి కలిపి తింటున్నారా..?

కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. తేనె- నెయ్యి 2. పాలు- పుచ్చకాయ 3. చికెన్- బంగాళాదుంప 4. చికెన్ పండ్లు 5. తేనె- ముల్లంగి దుంప 6. చేపలు- పాలు

Read More »

వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?

ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …

Read More »

Break Fast లో ఏమి తింటున్నారు..?

బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.

Read More »

జంక్ ఫుడ్ తింటున్నారా..!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడతారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకేకు చెందిన ఒక యువకుడు (పదిహేడేళ్ళ) దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జంక్ ఫుడ్ తింటూ వస్తున్నాడు. దీంతో శరీరానికి అందాల్సిన విటమిన్లు సరిగ్గా …

Read More »

జీడిపప్పుతో లాభాలు తెలుసా…?

జీడి పప్పుతో లాభాలు తెలిస్తే మనం ప్రతీ రోజు విడవకుండా తింటాము. అన్ని లాభాలున్నాయి జీడిపప్పు తినడం వలన.. అయితే జీడిపప్పు వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీడిపప్పును తినడం వలన శరీర బరువు తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి కాపాడుతుంది మన బాడీలోని ఎముకలను దృఢపరిచి శరీరాన్ని రక్షిస్తుంది మధుమేహాన్ని అరికడుతుంది క్యాన్సర్లను నివారిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum