మీరు ప్రస్తుతం ఎండల నుండి ఉపశమనం పొందడానికి కూలర్లు వాడుతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. చదవండి.. గదిలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి ఎక్కువ ఐస్ వేయకుండా కూలర్ వాడండి కూలర్ లోని పాత నీటిని నిత్యం తొలగించండి ఎప్పటికప్పుడు తాజా నీటితో నింపండి కూలర్లను తరచూ శుభ్రం చేసుకోండి కూలింగ్ ప్యాడ్స్ నిత్యం తడుపుతూ ఉండాలి
Read More »జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !
వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …
Read More »వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా
బగబగ మండే ఎండలు.. భానుడి ప్రతాపానికి జనాలు తల్లడిలిపోతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. అయితే ఈవేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను కూడా ప్రజలు అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు..! * వేసవిలో …
Read More »రోడ్లపై ఉండే చెరుకురసం త్రాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం
చెరుకు రసంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది .అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరుకు రసం త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా …
Read More »ఏపీలో ఒంటిపూట బడులు..!
ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు. see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? అనంతరం …
Read More »