చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్’ ఆన్‌లైన్ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది. ఇప్పటికే ‘బ్లూవేల్’ …
Read More »దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. సుప్రీం కోర్టు సంచలనం..!
దేశ ప్రజలు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి తమ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …
Read More »కంచ ఐలయ్య పుస్తకం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »భార్యతో శృంగారం.. సుప్రీం సంచలన నిర్ణయం..!
మైనర్ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు …
Read More »