టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »కర్నూల్ ల్లో వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి….ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్
భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్ జగన్ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …
Read More »ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో….ఎస్వీ మోహన్ రెడ్డి..టీజీ భరత్ మద్య ఈ రగడ
ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన …
Read More »