తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ లో చేపట్టిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్ మహానగరానికి చోటు లభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది చేసిన విశేష కృషిని స్వచ్ఛ భారత్ విభాగం అభినందించింది. వీరిని మిగతా నగరాల సిబ్బంది కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కూడా …
Read More »స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు . మొత్తం …
Read More »