వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా …
Read More »దేశ వ్యాప్తంగా జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చే సినీ, రాజకీయ నేతల లిస్ట్ ఇదే
ఈనెల 30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ నేతలు హజరుకానున్నారు. ఈమేరకు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. మరోవైపు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అంగరంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైయినట్లు తెలుస్తుంది. ఈనెల 30 గురువారం రోజున మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం …
Read More »ప్రమాణ స్వీకారంపై పయ్యావుల కేశవ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రమాము నాయుడిని ఆహ్వానించిన తీరు సరిగ్గ లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ ఫంక్షన్ లా జగన్ చేస్తున్నారు అని అన్నారు. ఇదే ఫంక్షన్ రాజ్ భవన్ లో జరిగిఉంటే తాము వేళ్లే అవకాశం ఉండేదన్నారు.
Read More »స్టేడియంలోకి వచ్చి తనస్థానంలో కూర్చోవడానికి పట్టే 30నిమిషాల్లో ఏం జరుగుతుందంటే.?
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా …
Read More »వేలకోట్లు ఖర్చుపెట్టి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దను.. సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తా.. అందరూ దీవించండి
మాజీ సీయం చంద్రబాబు నాయుడు తన హంగూ ఆర్బాటాల్ని ప్రదర్శించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా మందీ, మార్బలంతో హడావిడి చేసారు. ఇక విదేశీ పర్యటనలకైతే చెప్పాల్సిన అవసరవం ఉండదు. ఒక టీం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో, అంత నష్టం జరిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్రశ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …
Read More »జగన్ ప్రమాణస్వీకారానికి 2వేల వాహనాలతో బయల్దేరుతున్న తెలంగాణ వైసీపీ అభిమానులు
ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం జగన్ ఆహ్వానించారు. మరి ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకపోయినా… బీజేపీ కీలక నేత …
Read More »వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం మద్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని అభినందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివెళ్లనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవాన్ని కళ్లారా చూసి తీరాల్సిందేనన్న పట్టుదలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైసీపీ విజయాన్ని ఇప్పటికే భారీ హోర్డింగ్‌లు, …
Read More »ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే..మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు …
Read More »