Home / Tag Archives: T Congress (page 7)

Tag Archives: T Congress

రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై దురుద్దేవ‌పూర్వక శ‌త్రుత్వం పెంచుకున్న కొడంగ‌ల్ ఎమ్మెల్యేకు షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా మ‌రింత ఎదురుదాడి చేయాల‌ని రేవంత్ భావిస్తే…ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇస్తోంది, అవ‌మానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం..పాద‌యాత్ర‌కు బ్రేకులు వేయ‌డం. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …

Read More »

టీఆర్ఎస్ ప్లీన‌రీ ముందు కాంగ్రెస్ చీప్ ప్ర‌చారం…కౌంట‌ర్‌తో గ‌ప్‌చుప్‌

కాంగ్రెస్ పార్టీకి కొత్త స‌మ‌స్య ఒక‌టి వ‌చ్చిప‌డింది. అదే ప‌రువు స‌మ‌స్య‌. త‌మ‌కు ఎలాగూ ఆద‌ర‌ణ లేదు కాబ‌ట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని ప‌లుచ‌న చేయాలని ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే చిత్రంగా కాంగ్రెస్ న‌వ్వుల పాలు అవుతోంది. ఇప్ప‌టికే ఎన్నో ద‌ఫాలు జ‌రిగిన‌ప్ప‌టికీ బుద్ధిరాని కాంగ్రెస్ పార్టీ తాజాగా టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా ఇదే ప‌ని చేసి కామెడీ అయిపోయింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ ప్లీన‌రీకి అద్భుత‌మైన ఏర్పాట్లు …

Read More »

తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..మంత్రి హరీష్

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రతిపాదించిన ప్రయోజనాల కోసం ఎందుకు కాంగ్రెస్‌ పోరాటం చేయడం లేదని నిలదీశారు. రైతుబంధు పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా …

Read More »

కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌బోయి…కామెడీ పాల‌యిన కాంగ్రెస్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాల‌నుకున్న ప్ర‌తిసారి..ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన కాంగ్రెస్ పార్టీ న‌వ్వుల పాల‌వుతోంద‌నే చ‌ర్చ వినిపిస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న ప‌ని సొంతంగా వారినే బుక్ చేస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే నాగం రాక‌కు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …

Read More »

వారిపై పరువు నష్టం దావా వేస్తా..మంత్రి జూపల్లి

జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..తమ కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని..క్రిమినల్ కేసులు పెట్టుతామని తెలిపారు.నేను సంపాదించుకున్న మంచి పేరును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు కావాలనే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని తెలిపారు.వ్యాపారం కోసం మెత్తం తీసుకున్న అప్పులో ఇప్పటికే …

Read More »

తమ కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి జూపల్లి

సీబీఐ నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.అసలు సీబీఐ నోటిసులు రాలేదని స్పష్టం చేశారు. జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో …

Read More »

టీ కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే..ఎంపీ గుత్తా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా సర్వే సత్యనారాయణ (కేంద్ర మాజీ మంత్రి) తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూ కొనుగోళ్ళలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ …

Read More »

కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్‌ టూరిజం, మైనింగ్‌ శాఖ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్‌ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు …

Read More »

టీ కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది. కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు అయితం సత్యం ఇవాళ ఉదయం కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన సత్యంను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే… పరిస్థితి విషమించిన ఆయన ఇవాళ ఉదయం మరణించారు .ఖమ్మం జిల్లా కాంగ్రెస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat