ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కని పేరు తెచ్చుకున్న టాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉంది ఈ హాట్ భామ. తాజాగా మెగాస్టార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ …
Read More »F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …
Read More »F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా
తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »ఆరెంజీ కలర్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు
హద్దులు దాటిన తమన్నా అందాల ఆరబోత
30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో
కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …
Read More »సాగర తీరాన అందాలను ఆరబోసిన మిల్క్ బ్యూటీ..
మరోసారి అందాలను ఆరబోయడానికి సిద్ధమైన మిల్క్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ..మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఐటమ్ సాంగ్తో హీట్ పెంచేందుకు సిద్ధమైందట. గతంలో ‘స్వింగ్ జరా’ అంటూ ఆమె కుర్రకారుతో స్టెప్పులేయించింది. తాజాగా వరుణ్ తేజ్ చిత్రం ‘గని’లో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా రేపు ఉ.11.08గంటలకు ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే …
Read More »అమ్మవారి అవతారంలో మిల్క్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ..మిల్కీ బ్యూటీ తమన్నా అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ను సరైజ్ చేసింది. ఆ గెటప్తో అరటి ఆకులో భోజనం చేస్తున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ‘అరటి ఆకులో తింటుంటే నాకు దేవతననే ఫీలింగ్ కలుగుతోంది. ఈ ఆకులు మనకు సులభంగా లభిస్తాయి. వీటిలో తినడం పర్యావరణానికి ఎంతో మంచిది’ అని ఈ బ్యూటీ రాసుకొచ్చింది. కాగా, షూటింగ్లో భాగంగా తమన్నా …
Read More »