Home / MOVIES / అమ్మవారి అవతారంలో మిల్క్ బ్యూటీ

అమ్మవారి అవతారంలో మిల్క్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ..మిల్కీ బ్యూటీ తమన్నా అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ను సరైజ్ చేసింది. ఆ గెటప్తో అరటి ఆకులో భోజనం చేస్తున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.

‘అరటి ఆకులో తింటుంటే నాకు దేవతననే ఫీలింగ్ కలుగుతోంది. ఈ ఆకులు మనకు సులభంగా లభిస్తాయి. వీటిలో తినడం పర్యావరణానికి ఎంతో మంచిది’ అని ఈ బ్యూటీ రాసుకొచ్చింది. కాగా, షూటింగ్లో భాగంగా తమన్నా ఈ గెటప్ వేసినట్లుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat