Home / Tag Archives: tanneeru harish rao (page 5)

Tag Archives: tanneeru harish rao

కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్‌, జ నరేటర్‌, ఇన్వర్టర్‌ దుకాణాలు బంద్‌ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నా రు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డల కేంద్రంతోపాటు జక్కాపూర్‌, గు ర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్‌, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు …

Read More »

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే … ప్రతి ఎకరా సాగులోకి

పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం. స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్ స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది …

Read More »

రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలి

మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ …

Read More »

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యులు,అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.  దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో …

Read More »

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన నిర్ణయాలివే…!

కేబినెట్ నిర్ణయాలు 1. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని …

Read More »

మంత్రి హారీష్ రావు పిలుపు

అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్‌ హోటల్‌లో మహావీర్‌, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. 100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. …

Read More »

మంత్రి హారీష్ రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్‌రావు సూచించారు.

Read More »

మీ వన జీవితం భావితరాలకు ఆదర్శం

  – ఎన్నాళ్ళ నుండి చెట్లు పై మీకు మక్కువ…. ఎందుకు మొక్కలు నాటాలి అనిపించింది – హరీశ్ రావు… – నా ఐదేళ్ల ఏటా నుండే వనం పై మక్కువ.. చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే…. మొక్కే లేకుంటే మానవ మనుగడ లేనెట్టే – వనజీవి రామయ్య.. – అల్ఫాహారం చేస్తూ… వనజీవి రామయ్య తోముచ్చటించిన మంత్రి హరీష్ రావు గారు… ” సిద్దిపేట కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat