తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే తాళం పడిందని, అమరావతిలోని టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని వైసీపీ నేత రెహమాన్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నోవిధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »