ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు . see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..! ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు . see also: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …
Read More »జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి .లాయర్ దగ్గరకు కాదు -కన్నా సెటైర్ ..!
ఇటివల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరుగుతూ ఇజ్జత్తు తీశాడు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చిన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది . ప్రపంచ రాజధాని కడతాను అని ప్రపంచంలో ఉన్న పదహారు దేశాల్లో …
Read More »2019ఎన్నికలకు పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు ..!
కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా …
Read More »నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …
Read More »ఏపీ లో రేపటి సీఎం నారా లోకేష్ -టీడీపీ నేత జోష్యం ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …
Read More »ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుపై రాష్ట్ర మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పలు ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో రాజధాని పేరిట పలు కుంభ కోణాలు ,అవినీతికి పాల్పడుతున్నారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. see also..ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!! గత మూడున్నర ఏండ్లుగా …
Read More »శిల్పా బ్రదర్స్ కు బాబు సర్కారు బిగ్ షాక్ ..
శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు . తాజాగా …
Read More »ఏపీ రాజధాని భూముల్లో.. టీడీపీ ఎమ్మెల్యే గేదెలు పడ్డాయ్..!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల పంట భూములను తీసుకున్నారు. రాజధాని సేకరణకు గుంటూరు జిల్లాలో సేకరించిన భూములన్ని కూడా పచ్చని పంట పొలాలతో కళకళలాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంటలు పండేవి. రాజధానికి భూముల సేకరణ విషయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటకీ …
Read More »రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..
ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …
Read More »