ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …
Read More »చంద్రబాబూ.. గాడిద పని గాడిదే చేయాలి.. జేపీ
లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మరోసారి చంద్రబాబు సర్కార్‌పై ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో అమలు చేస్తున్న పథకాలు, మేనిఫెస్టోలు పెట్టిన పథకాలకు పొంతన లేదంటూ విమర్శలు గుప్పించారు. అసలు చంద్రబాబు తన మేనిఫెస్టోలో విద్య అనే పదాన్నే వాడలేదంటూ టీడీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. కాగా.. సోమవారం జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో ప్రకటించారని కాదు.. అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ప్రజలు గమనించాలన్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో …
Read More »