ఏపీలో జగన్ సర్కార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి లక్షా 30 వేలకు పైగా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే మొదటి నుంచి గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు విషం గక్కుతూనే ఉన్నాడు. గ్రామవాలంటీర్లను సామాన్లు బండిమీద పెట్టుకుని ఇంటింటికి తిరిగే కూలీగా పోల్చుతూ టీడీపీ సోషల్ …
Read More »చంద్రబాబు తెలివితేటలు, అనుభవంతో కేసీఆర్ సర్కార్ ని రానివ్వకుండా చేద్దామని కాంగ్రెస్ భావిస్తుంటే ఆమాట అనగానే భయపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఉనికి నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఓ హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తమకు చంద్రబాబే బలమని బాబును అమరావతినుంచి తీసుకొచ్చారు. కాంగ్రెస్ తో సొత్తుపై మరో 24గంటల్లో క్లారిటీ రానున్న నేపధ్యంలో ముందుగా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుదామని అందరినోటా చెప్పించారు. …
Read More »గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?
నారా హమారా-టీడీపీ హమారా ఇవాళ గుంటూరులో ముస్లింలతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు. ఈ నారా హమారా టిడిపి హమారా ముస్లిం మైనార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసారు. మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని …
Read More »