ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …
Read More »నోరు అదుపులో పెట్టుకో జగన్..మంత్రి జవహర్
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ …
Read More »వైఎస్ జగన్‌కి ఒకే అంటే..వైసీపీలోకి ప్రస్తుత టీడీపీ మంత్రి
తెలంగాణ ఎన్నికలు నిజంగా టీడీపీ పార్టీని ఘోరంగా దెబ్బ తీశాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు, నందమూరి ఫ్యామీలీ ఎంత హాడావీడి చేసిన దారుణంగా ఓడిపోయారు. తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర ఓటర్లందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన విషయం ఇప్పుడు తెలుగుదేశం నేతలను భయపెడుతోంది. నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ టీడీపీకి ఓట్లేయడానికి సీమాంధ్ర ఓటర్లు ఇష్టపడలేదు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబుపై ఉన్న తీవ్రమైన వ్యతీరేకతతోనే అంటున్నారు …
Read More »