ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. …
Read More »విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!
చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …
Read More »వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …
Read More »టీడీపీపై మరో బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం..!
సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …
Read More »చంద్రబాబుకి భయం మొదలైంది…అందుకేనా ఈ ప్రయత్నాలన్నీ..?
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …
Read More »ఎమ్మెల్యే ఆర్కే రోజా జీతభత్యాలు నెలకు రూ.3.82లక్షలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో …
Read More »సైరా చూసిన లోకేశ్
టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …
Read More »హుజూర్‌నగర్ ఎన్నిక…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం పార్టీ డైలామాలో పడింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై …
Read More »పచ్చటి పంట పొలాలతో కళకళలాడుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »తన ఓటమిని తానే ఒప్పుకున్న చంద్రబాబు.. చాలా భయపడుతున్నాడట!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ఓటమిని తానే ఒప్పుకున్నారు.. తనది నాలభయ్యేళ్ళ అనుభవమని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు సోషల్ మీడియా కేసులకు భయపడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.. సీఎం హోదాలో అనేక కేసులు పెట్టిన చద్రబాబు ఇపుడు ఆ కేసులకు భయపడటం చూస్తుంటే మొన్నటివరకు కేవలం చదువుకున్న వారికే తెలిసిన సోషల్ మీడియా ఇపుడు అందరికీ అర్థమైంది.. సాధారణంగా పార్టీ అధ్యక్షులు …
Read More »