సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను …
Read More »చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన
టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన 2014– 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజననాటికి రూ. 90 వేలకోట్లు ఉన్న అప్పు.. ప్రస్తుతం “రూ. 3.62 లక్షల కోట్ల”కు చేరిందన్నారు. రూ. 66వేల కోట్లతో రెవెన్యూలోటు ఉందన్నారు. టీడీపీ …
Read More »అన్ని విషయాలూ మాట్లాడుతున్న లోకేశ్ ఆ ఒక్కటీ ఎందుకు మాట్లాడడు.?
మాజీ మంత్రి నారా లోకేశ్.. ట్వట్టర్ వేదికగా ఇటీవల ఒక్క అంశంపై తప్ప అనేక విషయాలపై రెచ్చిపోతున్నారు.. రాష్ట్రంలోని అన్ని అంశాలపై పైకి మాట్లాడలేని లోకేశ్ ట్విట్టర్ లో మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కరకట్ట మీద నివాసం ఉంటున్న తన అక్రమనిర్మాణంపై మాత్రం లోకేశ్ మాట్లాడడం లేదు. తనతండ్రి చంద్రబాబుతో పాటు తానుకూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంపై పెద్ద రచ్చే జరిగింది మరి కొద్దిరోజుల్లో ఆ ఇంటిని …
Read More »ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం ఉంటుందా..ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండడం అవసరమని,అప్పుడే రాష్ట్రాల మధ్య అనుభంధం మంచిగా ఉంటుందని,దీనివల్ల రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.గోదావరి నీరు శ్రీశైలం లోకి తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగపడడమే కాకుండా అటు ఏపీలోని రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ …
Read More »ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
గురువారం ఉదయ ఏపీ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. 9 గంటలకు ప్రారంభమైన సమావేశానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు.టీడీపీ సభ్యలు మాత్రం కరువు, విత్తనాల కొరత వంటి అంశాలపై చర్చ చెయ్యాలని పట్టుబట్టడం జరిగింది.ఈ మేరకు స్పీకర్… ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని వారికి సూచించారు. ఈ సందర్భంగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులు కావాలనే ఇక్కడ …
Read More »బీజేపీలో ఏపీ టీడీపీ విలీనం..!
ఏపీలో అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.టివి 9 చానల్ తో ఆయన మాట్లాడారు. త్వరలో బిజెపిలో టిడిపి విలీనం అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారని ఆ చానల్ లో వార్త వచ్చింది. మళ్లీ తాము బిజెపితో కలుస్తామని, తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని ఆయన అన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండురోజుల అనంతపురం జిల్లా పర్యటన చేసిన సయమంలోనే …
Read More »హాస్పిటల్ లో రోగుల దూదిని దొంగిలించిన మీరా సీఎంను విమర్శించేదంటూ కౌంటరిచ్చిన వైసీపీ
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుజిల్లా టీడీపీ కార్యాలయంలో కోడెల మాట్లాడారు. జగన్ కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని, ప్రజావేదిక కూల్చివేసి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నారని కోడెల వ్యాఖ్యానించారు. జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారని, కానీ జగన్ ఏం చేయట్లేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ …
Read More »బాధపడుతున్న చంద్రబాబు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్ …
Read More »చట్టాలను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కితే దేవుడు చూడకుండా ఉంటారా.. గాంధీ, చంద్రబాబులది ఇదే పరిస్థితి
గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్గాంధీ అత్యంత సన్నిహితుడు. అధిక ఆదాయం కలిగి ఉన్నారన్న కారణంతోనే ఈకేసు నమోదు చేశారు. …
Read More »