ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. …
Read More »టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసింది విజయసాయిరెడ్డేనా.?
తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం …
Read More »చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. రాజకీయ జీవితం ముగిసినట్టేనా.?
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం …
Read More »బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా…టీడీపీ నేత సూటి ప్రశ్న
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర …
Read More »విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా ఫిర్యాదు..ఎందుకు?
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో …
Read More »ఏపీ,తెలంగాణకు శుభవార్త..!
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …
Read More »లోకేశ్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే విలీనమా.?
టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా …
Read More »రైతులను నిలువునా ముంచేసావా బాబూ..?
ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..ఇప్పుడు బీజేపీలో చేరి..2024 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి రండి
తెలుగుదేశం పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వాఖ్యలు చేశారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్‌లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర‍్మన్‌కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని …
Read More »ఎక్కడైనా పార్టీ నుంచి ఫండ్ వస్తుంది.. ఇది బహిరంగ రహస్యమే.. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంగీకరించారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. …
Read More »