భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …
Read More »బాబు అవినీతిపై మోదీ వద్ద జగన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాల్పడ్డ భారీ అవినీతి పర్వం అందరికీ సుపరిచితమే. ఈ విషయంలో వైసీపీ అధినేత తీసుకుంటున్ననిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు, మూడున్నర రూపాయలు …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అరెస్ట్ ..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ …
Read More »టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారా..?. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కల్గిన ఘోరపరాజయాన్ని మరిచిపోకముందే బాబుకు మరో షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ మారబోతున్నారు అని …
Read More »ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్ …
Read More »ఏపీ సీఎం జగన్ “అద్భుత నిర్ణయం”-
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి తనదైన మార్కును చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర నుండి ముఖ్య అధికారులతో,శాఖల సమీక్ష సమావేశాల్లో అనుసరించే విధానాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హట్ఠహాసంగా కాకుండా చాలా సింపుల్ గా నిర్వహించాలని సంబంధిత అధికారులను అప్పట్లోనే ఆదేశించాడు. అంతే కాకుండా తన కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా …
Read More »టీడీపీకి మరో నేత రాజీనామా..బాబుని నమ్ముకుంటే ఇంతే సంగతులు !
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.రాష్ట్రంలో అధికార పార్టీ ఐన టీడీపీ కనీస సీట్లు కూడా రాలేదు.వైసీపీ ఏకంగా 151సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది.అంతేకాకుండా మొత్తం 25ఎంపీ సీట్లకు గాను 22సీట్లు సాధించింది.టీడీపీ 23సీట్లు మాత్రమే గెలుచుకుంది.అయితే టీడీపీలో ప్రస్తుతం ఓడిపోయినవారి సంగతి పక్కన పెడితే గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమిటి.జగన్ ప్రమాణస్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం చంద్రబాబుకు జగన్ …
Read More »చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ నేత..!
ప్రస్తుతం అంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన జగన్ మాటే వినిపిస్తుంది.జగన్ అంటే ఒక ప్రభంజనం అన్నట్టుగా ఆయన పనులు చేస్తున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో చేసింది ఏమీ లేదని అందరికి అర్దమైంది.అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో బాబుకి ఏపీ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ …
Read More »సీఎం ఛాంబర్ లోకి సంఘవిద్రోహ శక్తులు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి.? విశాఖ హత్యాయత్నం ఘటన మరిచారా.?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లోకి మొదటిసారి అడుగిడుతున్న సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ కు స్వాగతం పలికిన వేదపండితులలో గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుడు, జిల్లా కోర్టులో జీపీగా పనిచేస్తున్న జి.సుధీర్ వేదపండితులు ముసుగులో పాల్గొనడాన్ని చూసిన నరసరావుపేటలోని వైసీపీ నాయకులు, న్యాయవాదులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఇతను ఇప్పటివరకూ …
Read More »