ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …
Read More »బాబు ఓటమిని ఒప్పుకున్నట్లే…అందుకే సమీక్షలో ఈ మాటలా?
ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమైందా? ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కామెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్ …
Read More »ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …
Read More »ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!
1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన కోడెల…
ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంపై అధికార టీడీపీ నేతలు,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. అయితే,ఇలా ఎల్వీ సుబ్రమణ్యంపై విమర్శలతో విరుచుకుపడటం వెనక పెద్ద అవినీతి వ్యవహారాల సంఘటన నెలకొన్నదని ఆర్ధమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. …
Read More »టీడీపీ గెలుపుకు కారణాలివేనా..?
ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్ర్తమంలో టీడీపీ తాజా …
Read More »కర్నూలు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే…
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ఆళ్లగడ్డ : వైసీపీ శ్రీశైలం : వైసీపీ …
Read More »ఎన్నికలు ముందురోజు సీఎం రిలీఫ్ ఫండ్..ఇప్పుడు చెక్ బౌన్స్..బాబు మోసం బట్టబయలు
సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …
Read More »ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం! జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »