Home / Tag Archives: tdp (page 253)

Tag Archives: tdp

ఓటుకునోటు కేసులో మరో సంచలనం.. 11నిమిషాల వీడియోలో మరో కొత్త కోణం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మ‌రో సంచ‌ల‌న కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్ర‌బాబు అప్ప‌టి త‌న పార్టీనేత రేవంత్‌రెడ్డిని డ‌బ్బుతో పంపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఈమేర‌కు ఓజాతీయ మీడియా ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. …

Read More »

నువ్వు నపుంసక ముఖ్యమంత్రివి. కొడుకుకోసం నీచమైన గడ్డి కరుస్తున్నావ్.. థూ నీ బతుకు

గత తొమ్మిదేళ్లుగా ఏం జరిగినా జగనే చేశాడు.. లేదా ఇది వైఎస్సార్సీపీ కుట్ర అనటం టీడీపీ శ్రేణులకు చంద్రబాబుకు పరిపాటిగా మారింది.. జగన్ పులివెందుల రౌడీ, జగన్ రౌడీయిజం చేస్తాడంటూ లేనిపోని పుకార్లు సృష్టించారు.. ఇన్ని చేసినా జగన్ ఏరోజూ చౌకబారు విమర్శలపై స్పందించలేదు.. ఒక నికార్సైన నాయకునిగా భరించాడు.. అసలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటీ ఆయన చేస్తే ఇంకా చంద్రబాబు ఎవరు.. అంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ …

Read More »

పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నారో చూడండి

వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి …

Read More »

ఒక దొంగ‌, రాక్ష‌సుడు, నేర‌గాడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.. నిప్పులు చెరిగిన జగన్

మన రాష్ట్రాన్ని ఓ దొంగ‌, రాక్ష‌సుడు, నేర‌గాడు పాలిస్తున్నాడ‌ని ఆ దొంగను ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వంటి ఎల్లోమీడియా మోస్తుంద‌ని వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి మండిప‌డ్డారు. తొమ్మిదేళ్లుగా తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రేపటి పాలనకు బూత్‌ కమిటీ సభ్యులే దిక్కూచిగా నిలబడతారన్నారు. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు …

Read More »

సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా కోడెల దోపిడి ,దౌర్జన్యమే..రోడెక్కించిన ఆడియో

గుంటూరు జిల్లా సతైనపల్లిలో సభాపతి కోడెల, కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి అవినీతి,దందాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.అధికారం ఉందికదా అని శివ ప్రసాద్‌ కుటుంబ మొత్తం అవినీతికి పాల్పడుతుంది.ఈమేరకు ప్రతిపక్షాలు వాళ్ళ అవినీతి,దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అంతే కాదు న్యాయ విచారణ కోసం దర్నా చేస్తే వారిని ఆరెస్ట్ చేసి సత్తెనపల్లిలో 144 సెక్షన్‌ అమలుచేశారు.   తాజాగా కోడెల, ఆయన కుమారుడి నేర చరిత్ర గురించి ఓ ఆడియో …

Read More »

అక్రమంగా అయినా గెలవాలి.. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయం చేస్తున్న టీడీపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయ‌స్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల …

Read More »

బ్రేకింగ్.. డేటా లీకేజ్ వెనుక బ్లూ ఫ్రాగ్.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డేటా లీకేజ్ కు విశాఖ నగరం కేంద్రంగా మారిందట.. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌ చేసేస్తామని చెబుతున్న చంద్రబాబు, లోక్‌శ్‌ లు విశాఖనే డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగానే డేటా అక్రమ వినియోగం కోసం కొన్నాళ్లుగా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ వ్యవహారం వెనుక హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీతో పాటు …

Read More »

బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …

Read More »

సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్  ఐటీ గ్రిడ్ …

Read More »

అశోక్ ను పట్టుకొస్తే వాళ్లిద్దరి పేర్లు చెప్పేస్తాడా.. మొత్తం స్కాం బయటకొచ్చే అవకాశం..

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్‌ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్‌ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అతను డిలీట్‌ చేసిన సమాచారం రిట్రీవ్‌ చేయడంకోసం సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat