Home / Tag Archives: tdp (page 259)

Tag Archives: tdp

టీడీపీకి భారీ షాక్..మరో ఎమ్మెల్యే వైసీపీ గూటికి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఏ రాష్ట్రంలోనైన ఎన్నికలు వస్తున్నాయి అంటే నేతలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఇందులో నుండి వేరేదానికి వెళ్ళడం సహజమే.కాని ఏపీలో మాత్రం ఒక్కటే జరుగుతుంది.టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని బాబుకు అర్ధమైనట్లుంది.అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు.దీనిబట్టే వైసీపీ మంచి …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి పుష్కరాల ఘటన గుర్తుచేసుకో!

భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని దేసమంతటా తీవ్రంగా ఖండిస్తుంటే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనిని రాజకీయం చేస్తున్నారు.ఓ పక్క అందరు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యాలని అంటుంటే..బాబు మాత్రం ఇవ్వన్ని వదిలేసి మోదీని రాజీనామా చేయమంటున్నరు.ఏ సమయంలో ఏది మాట్లాడాలో చంద్రబాబుకి తెలియడం లేదు.అయితే ఈ విషయం తీవ్రంగా కండించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.గతంలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు కారణంగా అన్యాయంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.అయితే …

Read More »

కోట్ల కుటుంబానికి భారీ ప్యాకేజీ డీల్ తో బాబు ఆహ్వానం

కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి పంట పండినట్లేనా? అవుననే అనిపిస్తుంది..ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇవ్వనుంది.తన కుటుంబం జీవితాంతం కర్చుపెట్టినా తరగనంత సొమ్ము మరియు పదవులు ఆఫర్ చేసాడట చంద్రబాబు.కోట్ల టీడీపీకీ వస్తే అతనికి ఎంపీ,భార్య సుజాతకు ఆలూరు లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్,తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి బాబు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం.సుజాత డోన్ నియోజకవర్గం నుండి పోటీ …

Read More »

మరో జాతీయ సర్వే…ఇక బాబు తట్టా బుట్టా సర్దుకోవల్సిందే!

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి.వచ్చిన అన్ని సర్వేల్లోనూ ఆంధ్రలో ఫ్యాన్ గాలే వీస్తుందని చెబుతున్నాయి.జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది.కొన్ని నెలల ముందుతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పింది.అప్పుడు జగన్ కు 43శాతం మంది మద్దతు తెలపగా ఈ ఏడాది ప్రస్తుత ఫిబ్రవరిలో ఇండియా టుడే …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అహంకారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం..!

మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా …

Read More »

చంద్రబాబుపై అంబేడ్కర్ ఐజయ్య ఫైర్

బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్‌ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్‌ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు …

Read More »

చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగించిన వైసీపీలో చేరుతున్న టీడీపీ నేతలు ఎవరో తెలుసా

ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైసీపీ పార్టీలో చేరుతుండడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. నెల రోజుల నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి …

Read More »

వైఎస్సార్సీపీలో చేరనున్న బలమైన టీడీపీ కాపు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. చర్చలు సఫలం

అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మేడా మ‌ల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ లు వ‌రుస‌గా వైసీపీకి జైకొట్ట‌డంతో టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మ‌రింత మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైసీపీ …

Read More »

మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా

ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షర భారత్‌ విలేజ్‌ కోర్డినేటర్లు మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 9 నెలులుగా ఉన్న బకాయిని తీర్చాలని భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విలేజ్‌ కోర్డినేటర్లు రోడ్డున పడ్డారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో గంటా ఇంటివరకూ పెద్దఎత్తున …

Read More »

మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం • 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం• బీసీ స‌బ్  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat