ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …
Read More »బాబు సమక్షంలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీలో చేరతారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే ఆయన …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయద్దంటూ భారీగా ప్రచారం… పవన్ ఫ్యాన్స్
2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చాల సార్ల్ చెప్పిన సంగతి తెలిసిందే. . అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. …
Read More »వైసీపీలో చేరిన 200 మంది టీడీపీ నాయకులు
ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీలోకి భారీగా వలసలుల జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో టీడీపీ నేతలు ఆందోలనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతందో అని ముందే బలంగా ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 …
Read More »“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …
Read More »ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!
కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …
Read More »ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …
Read More »రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?
రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS …
Read More »కేంద్ర మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ …
Read More »పరిటాల సునీత ఇలాకాలో దారుణం ..కామంతో టీడీపీ కార్యకర్త
కామంతో కళ్లు మూసుకుపోయిన టీడీపీ కార్యకర్త మృగాడిలా మారాడు. తన కోరిక తీర్చాలంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్తను వేధించాడు. ఆమె లొంగకపోవడంతో బలాత్కరించబోయాడు. ప్రతిఘటించడంతో మానవత్వం మరిచి చెప్పుతో కొట్టి గాయపరిచాడు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఇలాకాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాధితురాలు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తను కొన్ని రోజులుగా అదే గ్రామానికి …
Read More »