వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో …
Read More »జగన్ ఎఫెక్ట్ 2019లో ఎలా పడబోతోంది..?
2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై …
Read More »కృష్ణా జిల్లా వాళ్లకు కొవ్వెక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »దెందులూరులో చింతమనేని హ్యాట్రిక్ కొడతారా.? అబ్బయ్య చౌదరి అబ్బా అనిపిస్తారా.?
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో చింతమనేనిని ఓడించేందుకు విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇతరత్రా వివాదాలతో చింతమనేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విపక్ష నేత వైఎస్ జగన్‌ను …
Read More »రాజధానిలో కుమ్ముకున్న తెలుగుతమ్ముళ్లు.. తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు..!
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వీరులపాడులో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో జరిగిన వరుస వివాదాలే ఇందుకు కారణం.. పార్టీ అధికారంలో ఉండడంతో మండలంలో అధిపత్య పోరు కోసం ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వివాదం పెరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో పోపురి అనిల్ తో పాటు మరికొందరిపై కర్రలు, …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సార్వత్రిక సమయంలో కురిపించిన ఆరు వందల ఎన్నికల హమీలలో ఒకటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి .అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏండ్లైన తర్వాత ఇప్పుడు వారికి నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయాలు ఇవ్వనున్నట్లు ఈ రోజు గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్ సందర్భంగా ఆమోదిస్తున్నట్లు బాబు ప్రకటించాడు.. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పన్నెండున్నర లక్షల …
Read More »చంద్రబాబు మీటింగ్ కి వెళ్లనందుకు బడ్డీకొట్టు ధ్వంసం చేసి, అడ్డొస్తే తల పగలుగొట్టిన పరిటాల గూండాలు..!
తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా జనాలను తీసుకురావాలంటూ జిల్లా పార్టీ నేతలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలసౌపా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలంతా ఎవరి తడాఖా వారు చూపించారు. డ్వాక్రా మహిళలు రాకపోతే రూ.400 కట్ చేసేస్తామంటూ బెదిరించారు. …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి ..వైసీపీ హెచ్చరిక…బుట్టా రేణుక ఓటమి ఖాయం
2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నియోజక వర్గ ఇంఛార్జ్‌లతో మీటీంగ్‌లో ఉన్నాడు. బుట్టా రేణుక పార్టీ విడిపోతుందన్న విషయం ముందే తెలిసిన జగన్..అసలు ఏం జరగనట్టుగా ఒకరి తరువాత ఒకరిని వరుసగా నియోజక వర్గ ఇంఛార్జ్‌లను కలుస్తూనే ఉన్నారు. అయితే జగన్ బుట్టా రేణుకా లాంటి వాళ్ళు ఎందరు …
Read More »