ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ …
Read More »జగన్ పై నా కూతురు గెలిచి తీరుతుంది-
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు …
Read More »మరో సారి కిందపడబోయిన జగన్..! అంతలోనే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ …
Read More »ఎంపీ పదవీ నుండి మురళి మోహన్ అవుట్ ..!
నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ …
Read More »టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!
నవ్యాంధ్రలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత ఇటివలే ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు మన్యంలోని రంపచౌడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.అయితే ఆమె అంతకుముందు పార్టీ మారాలని టీడీపీ నేతలు ఇరవై కోట్లు ఆఫర్ కూడా చేశారని ఆమె అణుబాంబు పేల్చారు.ఆ తర్వాత కొద్ది …
Read More »టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సంచాలనాత్మక నిర్ణయం…!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు,ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. గతంలో రాష్ట్రంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఒక పదిరోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెల్సిందే.తాజాగా సీఎం రమేష్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు . …
Read More »ఓ తల్లి ఏం చెప్పిందో వివరించిన అనీల్ కుమార్ యాదవ్..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను ప్రజల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజశేఖర్‌రెడ్డి జన్మ ఇంకా ధన్యమైంది ఎందుకంటే..? మగాడి లాంటి బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు కావడమే కాకుండా.. ఆ గుండె చప్పుడును తరతరాలు.. తర తరాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నాడు. అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ …
Read More »టీడీపీ నేత రాకతో వైసీపీకి ఎదురులేకుండా పోయింది..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున జోగి రమేష్ బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఓడిపొయారు.ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని కమ్మసామాజిక వర్గానికి చెందిన ఓట్లు అన్నీ టీడీపీ అభ్యర్థికి పడ్డాయి. అయితే ప్రస్తుతం టీడీపీ నుండి వైసీపీలో చేరిన వసంత కృష్ణాప్రసాద్ తో ఆ పార్టీకి …
Read More »వైఎస్ఆర్, జగన్ గురించి.. ఈ చిన్నారులు చెప్పింది చదివితే.. రోమాలు నిక్కపొడుచుకుంటాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మండపేట నియోజకవర్గం గిరిజనులు కలిశారు. చంద్రబాబు సర్కార్ తమపై చూపుతున్న వివక్షతను, ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సామరస్యంగా వారి సమస్యలను విన్న …
Read More »జగన్ ముఖ్యమంత్రి అయిన 72 గంటల్లోనే..??
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిని విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం …
Read More »