Home / Tag Archives: tdp (page 331)

Tag Archives: tdp

ఏపీలో విడ్డూరం- రేపిస్ట్ కి శ్రమశక్తి అవార్డు…!

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఉత్తమ శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసింది.గాజువాక పరిధిలోని అగనంపూడి కాలనీకి చెందిన కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ముత్యాలుకి ప్రతిష్టాత్మకరమైన శ్రమశక్తి అవార్డును ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అతన్ని గుర్తించింది. అయితే ఈ ముత్యాలు సరిగ్గా ఎనిమిదేళ్ళకిందట అంటే 2010ఏడాదిలో ఒక బాలింత ఇంటి పైకప్పు చీల్చి మరి ఆ ఇంట్లోకి దూరి మరి ఆమెను బలాత్కరించి వక్షోజాలు …

Read More »

మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో క‌ల‌వ‌రం

తెలుగుదేశం పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఆ పార్టీ నాయ‌కుడికి సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు శ్రీ‌కారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో ర‌గిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు భ‌రోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గత …

Read More »

రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!

ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …

Read More »

మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

టీడీపీ సోషల్ మీడియాకు దిమ్మ తిరిగేలా జగన్ సంచలన నిర్ణయం..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న …

Read More »

కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే..ఆంధ్రాలో చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదు

తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న …

Read More »

జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …

Read More »

మంత్రి అఖిల ప్రియ దెబ్బకు ..బీసీ జనార్ధన్‌ రెడ్డి..ఏవీ సుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై

టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరి..రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే..తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే …

Read More »

విజయవాడ సెక్స్‌ రాకెట్‌ లో టీడీపీ పెద్దల గుట్టు బట్టబయలు..!

విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్‌ రాకెట్‌ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం …

Read More »

16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat