ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 192వ రోజు తూర్పు గోడావరి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాదయాద్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం …
Read More »ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి..నియోజక వర్గం అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం …
Read More »వైసీపీ అధినేత జగన్ కు “జై”కొట్టిన 51.21%శాతం మంది ..!
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం అంటే ఇదేనేమో ..ఏదో తన ఆస్థాన మీడియా(ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం) ద్వారా ప్రజల్లో వైసీపీ పార్టీపై బురద చల్లి మరల తనకే ప్రజలు జై కొడుతున్నారు అని సర్వేలో తేలినట్లు ప్రసారం చేసుకుందామని చూసిన ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఏబీఎన్-ఆర్ జీ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగి బొమ్మ …
Read More »అక్కడ వైసీపీకి తిరుగులేదు -ABN-RGఫ్లాష్ టీం సర్వే .!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి చెందిన ఆర్ జీ ఫ్లాష్ టీం అనే ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది.ఈ సర్వేలో ప్ర్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ నూట పది ..ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ అరవై ..ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందుతారు అని తేలింది ఫలితాలను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం …
Read More »నరేంద్ర మోదీ కన్నా చంద్రబాబు నాయుడే సీనియర్..ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ …
Read More »మాజీ మంత్రి గీతారెడ్డి పేరు చెప్పి మరి బ్యూటీపార్లర్ యజమాని.!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ,ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఐజీ పేరు చెప్పి ఏకంగా సీఐనే బెదిరించాడు .అసలు విషయానికి నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోం వెనక వైపు ఉన్న సాఫ్ట్ లేడీ బ్యూటీ పార్లర్ సెంటర్ ముందు …
Read More »సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు .. see also:వైఎస్ జగన్ …
Read More »వైఎస్ జగన్ దెబ్బకు..ప్రస్తుత టీడీపీ ఎంపీ రాజకీయాలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఇక ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై యోచనలో వున్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవటం, ధన ప్రభావం ఎక్కువ కావటంతో పాటు వర్తమాన రాజకీయాల్లో వస్తోన్న మార్పులతో ఆయన పోటీ పడలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కుమారుడు చేతికి అందివచ్చినా , ఆయనకు రాజకీయాల పట్ల కంటే వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి ఎక్కువట. దీనికి తోడు …
Read More »హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే
హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి …
Read More »ఏపీకి పట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించికపోయినా సరే, నాలుగు సంవత్సరాల్లో ఏ వర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కష్టపడి పనిచేసిన నాయకుడికి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించకుండా కుట్రలు పన్నుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుంటే.. …
Read More »