ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వంచనపై గర్జన సభలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న నోటుకు ఓటు సహా ఉన్న పలు కేసుల భయంతోనే ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక …
Read More »మంచు విష్ణు జగన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీటర్లు నడిచారు. జగన్ ఏ ప్రాంతంలో పాదయాత్ర చేసినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రజల సమస్యలపై …
Read More »చంద్రబాబు అనే నేను..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వంచనపై గర్జన సభలో జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న నోటుకు ఓటు సహా ఉన్న పలు కేసుల భయంతోనే ఏపీ ప్రజల …
Read More »ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!
తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …
Read More »ఏపీలో అస్సలు జనసేన పార్టీ కి అభ్యర్థులు దొరుకుతారా…!
ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …
Read More »వైఎస్ జగన్‌పై.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2200 పై చిలుకు కిలో మీటర్లు నడిచిన జగన్ తన పాదయాత్రను …
Read More »టీడీపీ మహానాడుకి..కోట్ల రూపాయల ఖర్చు…ఆ డబ్బు ఎవరిదో..ఎవరికి తెలియని నిజం
ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
కర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఫోన్..! పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్..!! ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై ఆరా తీసే పనిలో పడ్డారు. విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు …
Read More »సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు బిగ్ షాక్..!
తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ..!2019 ఎన్నికలకోసం ఈ వెయ్యి రూపాయల ప్రకటన ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ 2019 ఎన్నికలు దగ్గరపడడంతో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం ప్రకటించిందని వైసీపీ నేతలు, యువకులు అంటున్నారు. అది కుడ 2000 ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని…ఇప్పుడు ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనుకోవడం ఏమటని వారు అంటున్నారు. …
Read More »