ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కాంక్షతో, ప్రజలు మోసం చేసేందుకు కూడా వెనకాడకుండా అబద్ధపు హామీలు గుప్పించి, అలాగే.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, సింగపూర్, జపాన్‌లను తలపించే రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలను నమ్మించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »చంద్రబాబుపై నయా పంచ్ డైలాగ్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిత్యం ప్రజల ఆదరణాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా జగన్ ఎక్కడ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు జగన్ చుట్టూరా చేరి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులయితే తమకు వస్తున్న పింఛన్‌ను టీడీపీ …
Read More »జనసేన అధినేత పవన్ షాకింగ్ డెసిషన్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలున్న ఏడు మండలాల్లో ప్రజలందరికీ వెంటనే రక్షిత మంచి నీటిని అందించాలని ..వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న …
Read More »48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష..!!
48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త …!
నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …
Read More »వైసీపీలోకి మరో టీడీపీ కీలక నేత..!!
ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి …
Read More »వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …
Read More »వైసీపీపై మరో భారీ కుట్ర..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జగన్ అన్న ఎప్పుడెప్పుడు వస్తారా..? అంటూ వేచి …
Read More »గుత్తిలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర పదజాలంతో హాల్ చల్..
నిత్యం ఏదో ఒక సమస్యలతో వివాదాల్లో ఉండే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.ఈ రోజు రాష్ట్రంలోని గుత్తి లో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ వార్నింగ్ ఇచ్చారు.జేసీ …
Read More »టీటీడీ ఆభరణాలన్నీ బాబు ఇంట్లో ఉన్నాయి.లేవని నిరూపిస్తే 13గంటల్లో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »