Home / Tag Archives: tdp (page 357)

Tag Archives: tdp

జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లం ఉన్న‌ప్ప‌టికీ.. కోటాను కోట్లు ప్ర‌జా ధ‌నాన్ని పోసి, ప్ర‌లోభాల‌కు గురి చేసి, భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన నీవెంత నీ బ‌తుకెంత..? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అవినీతాంధ్ర‌ప్ర‌దేశ్ చేసిన నీవు బీజేపీని, ప్ర‌ధాని మోడీని విమ‌ర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …

Read More »

రమణ దీక్షితులు షాకింగ్ డెసిషన్ .ఆందోళనలో చంద్రబాబు ..!

ఏపీలోని టీటీడీ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ఇటివల టీటీడీ పాలకమండలి తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రధాన అర్చక బాధ్యతల నుండి విరమించిన సంగతి తెల్సిందే .అయితే అంతకుముందు రమణ దీక్షితులు టీటీడీలో పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి .పింక్ డైమండ్ విషయంలో కూడా ఆలయ ఈవో చాలా విషయాలు దాచి పెడుతున్నారు . ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు …

Read More »

అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!

ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …

Read More »

టీడీపీ పార్టీకి 30ఏళ్ళ సీనియర్ నేత గుడ్ బై ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన మ‌హిళ‌..!!

2014 సార్వ‌త్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల ఉమ్మ‌డి కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికి ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌జ‌ల నుంచి చీవాట్లు ఎదుర‌వుతున్నారు. అందుకు గ‌ల కార‌ణాలు అంద‌రికీ తెలిసిన‌వే. 2014 ఎన్నిక‌ల‌కు ముందే నారా చంద్ర‌బాబు నాయుడుపై వంద‌ల సంఖ్య‌లో అవినీతి కేసులు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ కేసుల వివ‌రాలు తెలిసి జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇచ్చిందా..? …

Read More »

ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …

Read More »

తిరుమల అక్రమాలపై సీబీఐ విచారణ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు. దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇంత దారుణ‌మా..??

నారా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన మోస పూరిత హామీలను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు టీడీపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌లు చేప‌ట్టి నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా.. హామీలు అమ‌లు చేయ‌డంలో మాత్రం చంద్ర‌బాబు ఇప్ప‌టికీ వాయిదా వేస్తూనే వ‌స్తున్నారు. వీట‌న్నిటిని గ‌మ‌నించిన ప్ర‌జ‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకీ బుద్ధి చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ నేప‌థ్యంలోనే …

Read More »

జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat