ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా . తాజాగా పాదయాత్రలో భాగంగా …
Read More »ధర్మవరంలో టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత..హుటాహుటినా ఆస్పత్రికి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా …
Read More »విజయనగరంలో భారీగా వైసీపీలోకి టీడీపీ నాయకుల వలసలు..!
ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుడివాడ నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎఫెక్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 50 కుటుంభాలు …
Read More »నూతన వధూవరులతో జగన్ ఏం చెప్పారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన గుడివాడ నియోజకవర్గంలోని భీమవరంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం …
Read More »వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరణ..!!
1983లో వైశ్రాయ్ హోటల్ వేదికగా నాడు చంద్రబాబు నాయుడు నడిపిన కుఠిల రాజకీయాలే గతంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేశాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు తను అనుకూల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించి, మీరు ఒక్కరు తప్పా అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్రతీ ఒక్కరితోనూ మీరు తప్ప మిగతా వారంతా చంద్రబాబు వైపే ఉన్నారంటూ ప్రచారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,అతని తనయుడు వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ ,జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ డీఎస్ఎన్ రాజు,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజ్,మండలి ప్రధానకార్యదర్శి శంకర్ రావులతో పాటుగా వేల మంది భారీ …
Read More »దాచేపల్లి సంఘటన మరిచిపోకముందే ఏపీలో మరో దారుణం ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో మహిళల గురించి కురిపించిన హామీల్లో ప్రధానమైనది ఆయనోస్తేనే బాగుంటది ..ఆయన హాయంలోనే ఆడబిడ్డల తల్లిదండ్రులు గుండె మీద చేతులేసుకొని నిద్రపోయారు అంటూ ఒక వీడియోను వైరల్ చేసింది టీడీపీ పార్టీ .అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ హాయంలోనే ముఖ్యంగా టీడీపీ నేతల చేతుల మీదుగానే ఆడవారిపై ఎన్నో అఘత్యాలు జరిగాయి . రోజుకోకటి చొప్పున అత్యాచారం జరిగాయి .అయితే ఇటివల రాష్ట్ర రాజధాని …
Read More »మహిళలపై దాడుల్లో చంద్రబాబు సర్కార్ ట్రాక్ రికార్డ్..!!
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఆయనొస్తేనే బాగుంటుంది… ఆయనొస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది. మళ్లీ మళ్లీ ఆయనే రావాలి అంటూ ప్రసార మాధ్యమాల్లో తీరకలేకుండా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు నాయుడు.. తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీలో చిన్నారుల నుంచి.. వృద్ధ మహిళల వరకు రక్షణ లేకుండా పోయింది. వీరిలో సగానికి సగం మంది మహిళలు టీడీపీ నేతల చేసిన అఘాయిత్యాలకు బలైన వారేనంటూ ఇటీవల ఏడీఆర్ …
Read More »టీడీపీ నేతలపై ఉన్న 800కేసులను మాఫీ చేసిన దద్దమ్మ పాలన ఇది ..!
ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ఈ రోజు శనివారం వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి ఉదాతంతాన్ని దాచెందుకే వైసీపీ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఆమె ఆరోపించారు .ఒక్క నెల వ్యవధిలోనే గుంటూరు పరిధిలో ఎన్నో అఘత్యాలు జరిగాయి . కానీ తమకు ఏది పట్టనట్లు చంద్రబాబు …
Read More »