Home / Tag Archives: tdp (page 366)

Tag Archives: tdp

జగన్ లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం-జలీల్ ఖాన్ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా ఆయన రాష్ట్రంలో విజయవాడలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలేదు …

Read More »

15 ఏళ్ల బాలిక‌పై టీడీపీ నేత అఘాయిత్యం..!!

చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ఏ స్థాయి భ‌ద్ర‌త ఉంద‌న్న‌ది తూర్పుగోదావ‌రి జిల్లా లో జ‌రిగింద‌.ఇ తెలుగుదేవం పార్టీ నాయ‌కులు అత‌ని అనుచ‌రులు ముగ్గురు ఒక బాలిక‌పై అత్యాచార య‌త్నం చేశారు. ఈ అంశం క‌ల‌క‌లం రేపింది. న‌లుగురు ఘ‌ట‌నా స్థ‌లం నుంచి ప‌లాయ‌నం చిత్త‌గించారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం అర్థ‌రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గం తొండంగి మండ‌లం త‌మ్మాయ‌పేట గ్రామంలో జ‌రిగింది. see also : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ -వైసీపీలో చేరిక ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తలిగింది .అప్పటి ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి అలియాస్ కన్నబాబు ,ఆయన కుమారుడు ,వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . అందుకు సంబంధించిన తమ రాజీనామా లేఖలను టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు …

Read More »

మహిళలపై అధికార టీడీపీ పార్టీ నేతల దాడులు ..!

అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ …

Read More »

వైసీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నా..ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదు..మాజీ ఎమ్మెల్యే

ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోతుండటంతో …

Read More »

వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు త‌న‌యుడు, ఐటీశాఖ వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌ల జ‌రుగుతున్న అవినీతి కుంభ‌కోణాలు.. కొండ‌ను త‌వ్వితే.. రాళ్లేబ‌య‌ట‌ప‌డుతాయ‌న్న చందాన ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో, అలాగే నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడంటూ కాగ్ నివేదిక‌తో స‌హా ప‌లు …

Read More »

దాచేపల్లి మానవ మృగం టీడీపీ కార్యకర్తనా ..!

ఏపీలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో డెబ్బై ఏళ్ళకు పైగా వయస్సున్న అన్నం సుబ్బయ్య తొమ్మిదేళ్ళ వయస్సున మైనర్ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన సంఘటన యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల దించుకునేలా చేసింది.అయితే ఇంతటి దారుణమైన ఘోరానికి పాల్పడిన మానవ రూపంలో ఉన్న మృగం అన్నం సుబ్బారావు  అధికార టీడీపీ పార్టీలో ఎంతో క్రియశీలిక కార్యకర్త అని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన బీసీ విభాగ …

Read More »

ఏపీలో వచ్చే ఎన్నికలపై జాతీయ మీడియా ఛానెల్ సర్వే..నిజంగా దిమ్మ తిరిగే రిజల్ట్స్

ఆంధ్ర ప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు చేయలేని 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాలన పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్సలు వషున్నాయి.. ఏపీ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా ని సాధించలేకపోయారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు తీసుకు రాలేక పోయావ్ అంటూ లేక నువ్వు వాళ్లకు అమ్ముడుపోయావా అంటూ ఇటు ప్రజల్లో..అటు రాజకీయ …

Read More »

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న గాంధీతో చంద్ర‌బాబు ఫోటోలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్ర‌బాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్ర‌బాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో యాంక‌ర్ వంతొచ్చిన‌ట్టుంది. చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. …

Read More »

టీడీపీ ద‌ళిత‌నేత‌ను మ‌ళ్లీ అవ‌మానించిన బాబు..పార్టీలో క‌ల‌కలం

బ‌డుగు బల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకొనే టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మాట‌ల్లో ఎంత చిత్త‌శుద్ధితో ఉంటారో తెలియ‌జెప్పేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ద‌ళిత నేత‌ను ఆయ‌న మ‌ళ్లీ అవ‌మానించారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకు రాష్ట్ర నాయకత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat