గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు తలొగ్గి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు .అయితే తాజాగా ఆమె పార్టీ సభ్యత్వం గురించి ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై సుప్రీం కోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »వైసీపీ అధినేత జగన్ మగాడు ..మరి టీడీపీ అధినేత చంద్రబాబో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు …
Read More »పిలిచి మరి మంత్రి పదవిస్తే బాబుకే ఝలకిచ్చిన అఖిల ప్రియ..!
తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి …
Read More »2019ఎన్నికల్లో కాపుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు. అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు …
Read More »శ్మశానవాటికను కూడా కబ్జా చేసిన టీడీపీ నేతలు..!
ఏపీలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు. అడ్డపడిన వారిని దారుణంగా మహిళలు అని చూడకుండ వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా అధికారం అండగా ఉందని టీడీపీ నేతలు శ్మశానవాటికను సైతం వదల కుండా కబ్జా చేశారు. వాళ్లు నిర్మిస్తున్న అపార్టుమెంట్ కోసం శ్మశానవాటిక గుండా రోడ్డు వేస్తున్నారు’ అంటూ గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన కిషోర్‌బాబు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా …
Read More »విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …
Read More »ADR నివేదికలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..!!
ఆయన వస్తే బాగుంటుంది.. ఆయన వస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. తీరా ఆయన వచ్చాక ఏపీలో ఆడ పిల్ల పట్ట పగలు బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. కేవలం సామాన్య మహిళల మీదే కాదు.. ప్రభుత్వ మహిలా అధికారిణుల నుంచి మహిళా రాజకీయ వేత్తలకు కూడా లైంగిక వేధింపులు, …
Read More »టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా …
Read More »వీరిద్దరి మద్య రేపు మధ్యాహ్నం ఏం జరగబోతుంది..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా …
Read More »