Home / Tag Archives: tdp (page 376)

Tag Archives: tdp

నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చి ఏవీ సుబ్డారెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి..తీవ్ర ఉద్రిక్తత‌..!

అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమం ..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,మంత్రులు ,ఇతర …

Read More »

కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు . ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై కుట్రలు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనితకు ఘోర అవమానం ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకిచెందిన మహిళ నాయకురాలు ,రాష్ట్రంలోని పాయకరావు పేట అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే బిగ్ షాకిచ్చారు .ఇటివల తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమించిన సంగతి విదితమే .తాజాగా ఆమె ఇంకా టీటీడీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు ఆమెను పదవి …

Read More »

టీడీపీ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ ..!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీపై కేవలం ఐదు లక్షల (రెండు శాతం )ఓట్ల తేడాతోనే అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు నింగి నేల నిప్పు నీరు ఇలా పంచ …

Read More »

జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర .మొదటిది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ముఖ్యాంశం అయితే రెండోది గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా …

Read More »

ముందే చెప్పిన దరువు.కామ్ -వైసీపీలోకి 3గ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా మాజీ మంత్రి ..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

Read More »

సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

వెలుగులోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ అవినీతి కుంభ‌కోణం..!! అయితే, చంద్ర‌బాబు భారీ అవినీతి కుంభ‌కోణం విష‌యానికొస్తే.. శేఖ‌ర్‌రెడ్డి, ఇత‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారుల‌కు బాగా సుప‌రిచిత వ్య‌క్తి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో అయితే శేఖ‌ర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంత‌కీ అంతలా శేఖ‌ర్‌రెడ్డి పేరు …

Read More »

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..! ప‌చ్చ‌బ్యాచ్‌కి అర్థమ‌య్యేలా ఈ క‌థ‌నాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై గ‌తంలో న‌మోదైన కేసును శ‌నివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat