ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …
Read More »టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు పవన్ అదిరిపోయే కౌంటర్ ..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ …
Read More »పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసులు -పవన్ ఏమన్నారంటే .!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా పవన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ,అతని అనుకూల మీడియాగా ముద్రపడిన తన ఆస్థాన మీడియా మీద నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యజమాని శ్రీనిరాజు పవన్ కు …
Read More »ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ ..ఆందోళనలో అధిష్టానం …!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల్లో అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి .ఎప్పటి నుండో ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలు అయింది .అందులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ,ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జయరాములు మధ్య నడుస్తున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.ఈ క్రమంలో ఎమ్మెల్యే జయరాములు …
Read More »ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై…అఖిలప్రియ వర్గీయులు దాడి..!
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …
Read More »బాలయ్య ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …
Read More »రాయలసీమ టీడీపీ కంచుకోటలో వైసీపీ కటౌట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆడుతూ ఉంది. థియేటర్ల వద్ద గురువారం అర్ధరాత్రి నుంచే మహేష్ అభిమానులు అలంకరణలు చేస్తూ, డీజే సౌండ్‌లతో డ్యాన్సులు చేస్తూ నానా రచ్చ రచ్చ చేశారు. అమెరికాలోనే ఏకంగా 2 వేల ప్రీమియర్ షోలు వేశారు. అయితే భరత్ అనే నేను’ సినిమాతో …
Read More »“స్టే ట్యూన్ డ్ టు బట్టలు విప్పి “మాట్లాడుకుందామంటూ-దుమ్ము దులిపిన పవన్ ..
జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …
Read More »వైసీపీ గూటికి టీడీపీ సీనియర్ నేతలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …
Read More »పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …
Read More »