వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …
Read More »మరో భారీ కుంభకోణం వెలుగులోకి..!!
నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్‌లు..!!
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పంచ్‌ల వర్షం కురిపించారు. కాగా, శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తల కిందపెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేరని విమర్శించారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తనను బాధించాయని, వైఎస్ …
Read More »ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మరల సీఎం కావాలి -జేసీ ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ : ప్రొ.హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
National Law School of India University ప్రొఫెసర్, పౌర సంఘాల నేత హరగోపాల్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన …
Read More »వైఎస్ జగన్‌ను.. తీవ్ర పదజాలంతో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తుండటం చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. జగన్‌తోపాటు, వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడుతున్న మాటలు.. మహిళా లోకాన్ని తలదించుకునేలా ఉన్నాయన్నారు. పదహారు నెలలు జైల్లో ఉండి.. పదుల సంఖ్యలో ఛార్జిషీట్లు వెంటపెట్టుకు తిరుగుతున్న …
Read More »టీడీపీ బ్లాస్టింగ్ న్యూస్..! డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై, అలాగే రాష్ట్ర విభజన నాటి నుంచి నేటికీ ప్రత్యేక హోదా సాధన కోసం తన స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజల్లో మరింత ఆదరణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు మీడియా సర్వేలు, అలాగే రాజకీయ నాయకుల విశ్లేషణల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగనే అన్న సూచనలు …
Read More »ఏపీ అధికార టీడీపీలో విషాదం ..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర.. టీడీపీ శ్రేణుల్లో గుబులు..టీడీపీ పునాదులు కదిలే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి.. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు,ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతుందో 5 కోట్ల మంది ఆంధ్రులకే కాకుండ..దేశంలో ఎక్కడ చూసిన వైఎస్ జగన్ గురించి చర్చ అంతలా టీడీపీ చేస్తున్న అవీనితిని పాదయాత్ర చేసుకుంటూ.. ప్రజలకు తెలుపుతూ ప్రతి పక్షనేత ఎలా ఉండాలో నిరుపిస్తున్నాడు. గత నాలుగేళ్లగా పడుతున్న …
Read More »వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు . తాజాగా తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి …
Read More »