Home / Tag Archives: tdp (page 390)

Tag Archives: tdp

నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …

Read More »

మాల్యాతో సంబంధాలు ఎవరికి?..చంద్రబాబుకా? .జగన్‌కా?.

దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ మాల్యాతో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని వైసీపీ శ్రేణులు ..లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్నాయి అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు . అయితే ఎవరికీ ఎవరితో సంబంధాలున్నాయో సవివరంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో …

Read More »

టీడీపీలోకి టాలీవుడ్ హీరోయిన్ …!

తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోస్తే వైసీపీ కంటే టీడీపీకి …!

దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …

Read More »

టీడీపీ అవినీతికి మచ్చుతునకగా టాప్ టెన్ ఆధారాలు మీకోసం ..!

తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అసలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …

Read More »

ప్రత్యేక హోదా మద్దతు కోసం బాబు మమ్మల్ని అడగలేదు-అన్నాడీఎంకే -వీడియో మీకోసం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో రెండో రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రాన్ని నిలదీయడానికి మద్దతు కావాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కోరాలని వెళ్లారు.అయితే వెళ్ళిన మొదటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్ళింది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు .. కేవలం పబ్లిసిటీ కోసమే అని పార్లమెంటు ఆవరణంలో ఫోటోలకు పోజులివ్వడంతో ఆర్ధమైంది.ఆ …

Read More »

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది..??

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్స్ స్ఫూర్తితో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది. అన్నద‌మ్ముళ్లు ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టారు. స‌రే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానుల‌ను రెచ్చ‌గొట్టి మ‌రీ లాక్కున్నారు. అంత‌టితో ఆగ‌క, ప్ర‌తీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డ‌బ్బులు వ‌సూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వ‌సూలు చేసిన న‌గ‌దుతో కోట్ల‌కుపైగా సొత్తును …

Read More »

అద్దిరిపోయే క‌థ చెప్పిన త‌మ్మారెడ్డి..!!

అన‌గ‌న‌గా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్ర‌తీ రోజూ ఒక‌రి మొకాలు ఒక‌రు చూసుకునే వారు, క‌లుసుకునే వారు. అయితే, వారి మ‌ధ్యన ఉన్న‌ట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. వీరిద్ద‌రి పెళ్లి స‌క్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వ‌చ్చి పెళ్లి కూతురు త‌రుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …

Read More »

విజయ మాల్యాను తప్పించింది చంద్రబాబా …?.

విజయ మాల్యా దేశంలోని ప్రముఖ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త .అయితే విజయ మాల్యా దేశం విడిచిపోవడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ప్రముఖ నెటిజన్ @ Praveen Sai Vittal RachaMallu  అని యువకుడు పెట్టిన పోస్టు యధాతధంగా మీకోసం .. …

Read More »

జ‌గ‌న్‌పై ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ ప్ర‌శంస‌ల వ‌ర్షం..!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat