ఇటు టాలీవుడ్ అటు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వార్త .ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే నెలలో నాలుగు ఏళ్ళ కిందట అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ జనసేన .జనసేన పార్టీ గురించి ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ ,నటుడు అయిన కత్తి మహేష్ ఒక ఆడియో టేపును బయటపెట్టాడు .ఈ ఆడియోలో జనసేన …
Read More »ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …
Read More »ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ …
Read More »“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!
కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది. లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో …
Read More »40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..!
అతనిది నలబై ఏళ్ళ రాజకీయ అనుభవం..తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నేతగా అనుభవం..దాదాపు పదమూడు ఏళ్ళ ముఖ్యమంత్రిగా అనుభవం .వెరసి దేశంలోనే అత్యంత సీనియర్ పోలిటిసియన్ (అతని మాటల్లో ).ఆయనే ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.అయితేనేమి పట్టుమని నలబై ఏళ్ళు కూడా నిండని యువకుడు..పైగా విద్యావంతుడు..ఆ జిల్లా మాస్ అండ్ యూత్ పీపుల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ..సమస్య ఎక్కడ ఉంటె అతను అక్కడ ఉంటాడు. See …
Read More »ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల …
Read More »జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …
Read More »2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »