Home / Tag Archives: tdp (page 414)

Tag Archives: tdp

వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …

Read More »

మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!!

మోడీ, చంద్ర‌బాబ్ స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!! ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్న‌ది ఎవ‌రో కాదు.. స్వ‌యాన నెటిజ‌న్లే. అయితే, ఈ మాట‌లు మేము అన‌డానికి కార‌ణం కూడా ఉందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. నెటిజ‌న్లు అలా అన‌డానికి కార‌ణం ఏంటి..? ఇంత‌కీ మోడీ, చంద్ర‌బాబుల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు …

Read More »

న‌న్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్

2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇత‌ర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …

Read More »

బిగ్ బ్రేకింగ్‌: వైసీపీలోకి మాజీ సీఎం కొడుకు..! డేట్ ఫిక్స్‌..!!

ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేర‌బోతున్నారు. అయితే, విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ …

Read More »

ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

వ్యవస్థ‌ను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న మాట‌ల చాణుక్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌లు హ‌క్కుగా భావించే ప్ర‌త్యేక హోదాపైనా చూపించారు. త‌న‌మీద ఉన్న ఓటుకు నోటు కేసు స‌హా అన్ని కేసుల‌ను కొట్టివేయించుకునేందుక ప్ర‌త్యేక హోదా …

Read More »

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం ప్రత్యేక హోదా.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి పడి మరి ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలైన బీజేపీ ,టీడీపీ ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తాం..విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తాం..రైల్వే జోన్ తోపాటుగా ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెగ ప్రచారం చేసుకున్నాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తామని చెప్పి …

Read More »

జ‌న‌సేన ఛాప్ట‌ర్ క్లోజ్..! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

రాజ‌కీయాల్లో ముక్కుసూటిత‌నంగా మాట్లాడ‌గ‌ల వ్య‌క్తిగా పేరొందిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ కూడా త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలానే త‌యార‌వుతోంద‌ని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి చివ‌రికి త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ …

Read More »

ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తీసుకురాగ‌ల స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే ఉంద‌ని, రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదాపై పోరాడుతున్న నాయ‌కుడు ఒక్క జ‌గ‌నే అంటూ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు దాస‌రి అరుణ్‌. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దాస‌రి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుస‌ని, జ‌గ‌న్ …

Read More »

బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుందా..!.ఇప్పటికే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ను శాసించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ..ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలిగా..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటంచేస్తున్న ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఒక్కరే పార్టీలో సినీ గ్లామర్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో చ‌ర్చిస్తేనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, కానీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat