Home / Tag Archives: tdp (page 421)

Tag Archives: tdp

”ఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు” చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రిఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు, ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు నేనే ఆదుకున్నా, ఆగ‌స్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించ‌లేక‌పోయారు, నా రాజ‌కీయ అనుభ‌వంతో ఎన్టీఆర్‌ను ఆగ‌స్టు సంక్షోభం నుంచి బ‌య‌ట‌పడేలా చేశా, త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి ఇస్తాన‌న్నా నేను వ‌ద్దంటా అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. చంద్ర‌బాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!! see also : రూ.100 కోట్ల విలువైన …

Read More »

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!!

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!! అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మ‌ట్టిని అక్ర‌మ మైనింగ్ చేశారు. మైనింగ్‌కు అడ్డు వ‌చ్చిన అధికారుల‌ను బెదిరించి మ‌రీ.. బెదిరింపుల‌కు లొంగ‌ని వారికి లంచాలు ఇచ్చి మ‌రీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు త‌న అనుచ‌ర వ‌ర్గంతో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ట్టిని ఇష్టానుసారం …

Read More »

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!?

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!? జ‌న‌సేన పేరుతో.. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వ‌ర‌కు ఏ ఎన్నిక‌లోనూ పోటీ చేయ‌లేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆ రెండు పార్టీల‌తో క‌లిసి ప్యాకేజీలో పార్టన‌ర్‌షిప్ పొందాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి. కాగా, ఇటీవ‌ల ఓ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై, జ‌న‌సేన పార్టీపై …

Read More »

వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ..!

ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు …

Read More »

ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..! అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు …

Read More »

మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి ..!

ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో మహిళలకు అతి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.అయితే తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన అది కూడా మహిళా అందులో మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘోరంగా అవమానించారు సంబంధిత శాఖ మంత్రి.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నుడా …

Read More »

ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అవినీతిని ఆధారాల‌తో స‌హా తేల్చేశారు..!!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ మొద‌టి సంవ‌త్స‌రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని చెపుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. నాడు అమిత్‌షా ల‌క్షా 50వేల కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ అభివృద్దికి ఇచ్చామ‌ని చెప్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఆ ల‌క్షా 50 …

Read More »

జ‌గ‌న్ రౌడీయిజం, నీచ చ‌రిత్ర అంద‌రికీ తెలుసు :మ‌ంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌ది ఓ నీచ చ‌రిత్ర అని, జ‌గ‌న్ చ‌రిత్ర అంతా రౌడీయిజంతో కూడుకుంద‌ని ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, బుధ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ల‌క్ష కోట్లు దోపిడీ చేసి 17నెల‌లు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్లేట‌టువంటినేర …

Read More »

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!! స్వ‌యాన సినీ న‌టుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ డ‌బ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్‌ను రేస్ చేసుకుని, అందుకు చంద్ర‌బాబు, బీజేపీ వ‌ద్ద ప్యాకేజీ తీసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు చేసేదేమీ లేదు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ త‌రువాత ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌త్యేక హోదా …

Read More »

ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశారు.విషయానికి వస్తే మదనపల్లె లో పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ పదవులకు ,పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి బాబుకు బిగ్ షాకిచ్చారు . see also : ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..! …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat