ప్రముఖ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ నాజియా కాంబోలో వస్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సారధ్యంలో విజి చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య నటులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు నటించారు. కాగా, గురువారం జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీకాంత్ జనసేన పార్టీ …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్రధాని మోదీకి …
Read More »ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో .. ప్రధాని నరేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల బుర్ర తక్కువ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొదలెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒకసారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …
Read More »నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..
నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …
Read More »అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో నిజ్ తెలుస్తుంది. టీడీపీ నాయకులను..కార్యకర్తలను అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ …
Read More »ఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుపై రాష్ట్ర మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పలు ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో రాజధాని పేరిట పలు కుంభ కోణాలు ,అవినీతికి పాల్పడుతున్నారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. see also..ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!! గత మూడున్నర ఏండ్లుగా …
Read More »టీడీపీ కుంపటిలో సెగలు రేపిన కేంద్ర నిర్ణయం..! ఇక చంద్రబాబుకు చుక్కలే..!!
చలికాలంలో కూడా ఏపీ టీడీపీ నేతల నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. ఇదెక్కడి విడ్డూరం కొంపతీసి టీడీపీ కొంప తగలబడలేదుకదా..? అని అందరూ షాక్ అయ్యారట. అయితే, ఈ వేడిగాలులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోకు ఒళ్లు మండి వేడిగాలులు వస్తున్నాయట. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమక్షంలో తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి …
Read More »ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన సంఘటన ఓటుకు నోటు కేసు.తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీను కొనబోయి అడ్డంగా బుక్ అయిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం అంతా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలోనే జరిగిందని ఆడియో టేపులు …
Read More »