Home / Tag Archives: tdp (page 428)

Tag Archives: tdp

ఎస్సీలు గ‌ర్వ‌ప‌డేలా… ద‌మ్మున్న మాట‌లు చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో 94వ రోజు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం లేద‌ని, నిరుద్యోగులు …

Read More »

జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు. రాజ‌కీయ అధికారం ఎవ‌రి సొత్తు కాద‌ని, ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌తీ పౌరుడికీ ఉంద‌ని, అధికారంలో ఉన్న వ్య‌క్తులు ఎవ‌రైనా ప్ర‌జ‌ల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్య‌త వారిపై ఉంద‌ని ప‌లు ఇంటర్వ్యూల‌లో అంటుంటారు జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ‌. అయితే, రాజ‌కీయాల్లో ముక్కు సూటి త‌నానికి జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ మారుపేర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌న‌స్సులో ఏముందే అదే చెప్పే త‌త్వం …

Read More »

త‌ల‌తో న‌డిచినా.. వైఎస్ జ‌గ‌న్ సీఎం కాలేడు..!!

బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో వింతగా వాదించిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా వైకాపా అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డాడు. కాగా.. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తాడ‌ట‌. పాద‌యాత్ర ఎవ‌రు చేస్తారండీ.. అనుభం ఉన్న‌వాళ్లు.. దేశ స్వాతంత్ర్యం కోసం స‌మ‌ర‌యోధులు చేస్తార‌ని, ఓన‌మాలు రాజ‌కీయాలు కూడా తెలియ‌ని నీవు ఏ …

Read More »

ఏపీ ఐసెట్,ఎం సెట్ తేదీలు విడుదల..

ఏపీ ఐసెట్,ఎంసెట్ కు సంబంధించిన తేదీలు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు.రానున్న ఏప్రిల్ 19 తారీఖున ఎడ్ సెట్ ,లా సెట్ ,ఏప్రిల్ 22 నుండి 25వరకు ఎంసెట్ (బీటెక్),ఏప్రిల్ 26 తారిఖున (బైపీసీ )పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.అంతే కాకుండా మే 2న ఐసెట్ ,మూడో తారీఖున ఈసెట్ ,మే పదో తారీఖు నుండి పన్నెండు వరకు పీజీ ఈసెట్,మే నాలుగో …

Read More »

జగన్ ఒక పెద్ద అవినీతి పరుడు -మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా …

Read More »

టీడీపీకి మిగిలేది బోడిగుండే ..బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …

Read More »

వైసీపీలోకి రీ ఎంట్రీస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే …!

ఏపీలో నిన్న మొన్నటివరకు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి తమ సొంత గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో అభివృద్ధిని చూసి చేరుతున్నామని చెబుతున్న సదరు ఎమ్మెల్యేలు అక్కడకి వెళ్ళిన తర్వాత చెప్పినంతగా అభివృద్ధి జరగకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …

Read More »

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం..విచక్షణా రహితంగా దారుణం..!

ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే …

Read More »

చంద్ర‌బాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి ప‌నుల‌కి తాము ఎంత‌గానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామ‌ని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌ల‌కి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గ‌తంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …

Read More »

చంద్ర‌బాబు రూ.2ల‌క్ష‌ల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, త‌న పార్ట‌న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర‌ అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీ అప్పులు ఒక్క‌సారిగా 2 ల‌క్ష‌లా 20 వేల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat