Home / Tag Archives: tdp (page 441)

Tag Archives: tdp

చంద్ర‌బాబు అనుకున్న‌ది ఒక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వ‌ల‌స‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డ‌తారు అనే సామెత వినే ఉంటారు క‌దా.. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలో అదే నిజ‌మ‌య్యేలా ఉంది. ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప‌తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. అత్యాస‌తో.. బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్ అని తెలుగు త‌మ్ముళ్లు సంక‌లు గుద్దుకున్నారు. …

Read More »

2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి …చంద్రబాబు ప్రధానమంత్రి ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …

Read More »

వైఎస్ జగన్ మీటింగ్‌లో.. టీడీపీ కార్యకర్త నవ్వులు.. పువ్వులు..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నెల్లూరు జిల్లా ప్ర‌జ‌లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నేత‌లు పెద్ద ఎత్తున వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తూ నిరంత‌రం జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌లో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్య‌క‌ర్త …

Read More »

ల‌గ‌పాటి స‌ర్వే జోష్.. పీకే మాస్ట‌ర్ మైండ్‌.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న‌ పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ నేప‌ధ్యంలో స‌ర్వే రిజ‌ల్ట్‌లు కూడా వైసీపీకి అనుకూలంగా వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన స‌ర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించింది. ఏపీలో టీడీపీ పై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్థాయిలో పెరిగిపోయింద‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొద‌లు …

Read More »

ముద్దుల వెనక సీక్రెట్ బయటపెట్టిన వైఎస్ జగన్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఈసారి గ‌ట్టిగా కొడుతున్నాం.. ఖ‌చ్ఛితంగా కొట్టేస్తున్నాం..!

2014 ఎన్నికల్లో జస్ట్‌ చిన్న మార్జిన్‌తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్‌ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …

Read More »

రాష్ట్రంలో, దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప‌ప్పు అని ప్రూవ్ చేసుకున్న లోకేష్‌.. వాయించేస్తున్నారు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి అయిన లోకేష్ బాబు విదేశాల్లో తాజాగా చేసిన ఘ‌న‌కార్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నారా వారి కుటుంబానికి ఒక ప్ర‌త్యేక‌మైన అల‌వాటు ఉంది. ఏమి చేయ‌క‌పోయినా మొత్తం తామే చేశామ‌ని డ‌బ్బాలు కొట్ట‌డంలో నారా వారిని మించిన వారే లేర‌నేది జ‌గ‌న‌మెరిగిన సత్యం. చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిలా కీర్తించుకుంటారు. తాను లేకపోతే హైదరాబాద్‌ లేదు.. సెల్‌ఫోన్‌ లేదు,.. …

Read More »

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్ర‌స్తుతం ఒక హాట్ టాపిక్ చ‌క్కర్లు కొడుతుంది. అదే నిన్న జ‌రిగిన బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం చెయ్య‌డంపై దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఇందులో బాగంగానే ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. ప్ర‌స్తుతం …

Read More »

చంద్ర‌బాబు కొంప ముంచిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే… ఎల్లో గ్యాంగ్‌కే దెబ్బేసిన కాషాయం బ్యాచ్

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప‌రిస్థితి రాష్ట్రంలో అంతంత‌మాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌తో మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్టు అయ్యింది. ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూట‌మిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే దెబ్బ‌కి …

Read More »

జ‌గ‌న్‌కి తేల్చిచెప్పిన పీకే.. వైసీపీ ఎంపీల రాజీనామా.. నేడే ఫైన‌ల్..?

ఏపీ రాజ‌కీయ‌లు మ‌రో మ‌లుపుతిర‌గనున్నాయా.. తాజా ప‌రిణామాలు చూస్తుంటే పెద్ద సంచ‌లేన‌మే జ‌రిగేలా ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయ‌నున్నార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుదిపేస్తోంది. వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా సీరియస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat