Home / Tag Archives: tdp (page 448)

Tag Archives: tdp

పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …

Read More »

జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అటు టీడీపీ, ఇటు బీజేపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగ‌డం దారుణ‌మ‌ని, వారు వెంట‌నే రాజీనామా చేయాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫారాయించిన …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌..!

ఏపీ అధికార టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ పేరుతో అనేక‌మంది వైసీపీ నేత‌ల‌ను టీడీపీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …

Read More »

జ‌గ‌న్ పార్టీకి చాన్సే లేద‌ట‌.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!

పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక‌ జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేద‌ని.. టీడీపీ నిర్వ‌హిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …

Read More »

బ్రేకింగ్-న్యూస్ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌క్కా గెలుస్తుంద‌ని..ముస్లీం జ్యోతిష్యుడు స‌వాలు…!

విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం ఎవ‌రి వ‌శం అవుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో ఎన్నిక‌లు వ‌స్తే.. త‌మ పార్టీ ప‌రిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎంత మేర‌కు త‌మ ఆశ‌లు సాకారం అవుతాయి? వ‌ంటి అంశాల‌పై స‌ర్వేలు వస్తున్నాయి. …

Read More »

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …

Read More »

ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …

Read More »

అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండ‌వ‌ల్లి అరున్‌కుమార్‌రెడ్డి  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లానే త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నార‌ని, అలాగే. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబ‌డేవార‌ని, వైఎస్ జ‌గన్ కూడా వైఎస్ఆర్‌లానే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అమ‌లుప‌రిచ గ‌లిగే హామీల‌ను …

Read More »

ఇది విన్నార…2019 ఎన్నికల్లో టీడీపీకి 145..వైసీపీకి 30 స్థానాలంట…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అద్యక్షడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో ఇటు ప్రజల్లో…ఆటు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహం వచ్చింది. 2019 ఎన్నికల్లో విజమం వైసీపీదే అని వారు చెప్పుకుంటున్నట్లు సమచారం. మరో పక్క టీడీపీనే అధికారంలోకి వస్తాదని కొంతమంది పాయకులు అంటున్నారు. అంతేకాదు ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat